అక్కడ అపాయింట్ మెంట్ దొరకడం కష్టమట!

అక్కడ అపాయింట్ మెంట్ దొరకడం కష్టమట!

ఏదైనా కీలక పదవిలో ఉంటే అక్కడ అంతా తమదే చెల్లుబాటు కావాలని చాలామంది అనుకుంటున్నారు. తమకు నచ్చినట్టు చేస్తారు. తన కింది వారు కూడా అలాగే పనిచేయాలని చెబుతారు. ఇప్పుడు రాష్ట్రంలోని ఓ శాఖలోనూ ఇలాంటి వ్యవహారమే నడుస్తోంది. అధికారి తీరుతో దూర ప్రాంతాల నుంచి వచ్చినోళ్లు తిప్పలు పడుతున్నారంటున్నారు.