తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల కోడ్

తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల కోడ్

తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసింది. అక్టోబర్ 9న అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తి వేసింది. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్లు సోమవారం (డిసెంబర్4) కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తెలంగాణతోపాటు చత్తీస్గఢ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్,మిజోరాంలో ఎన్నికల ముగిసింది.