Jobs Alert : ESIలో ఉద్యోగాలు..జీతం నెలకు రూ.1.66లక్షలు

Jobs Alert : ESIలో ఉద్యోగాలు..జీతం నెలకు రూ.1.66లక్షలు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) లో ఖాళీ గా ఉన్న పోస్టుల భర్తీకీ ESIC Recruitment 2024 అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. సూపర్ స్పెషలిస్ట్ (ఫుల్ టైం), స్పెషలిస్ట్ (ఫుల్ టైం), సీనియర్ రెసిడెంట్  పోస్టులకు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు ESIC అధికారిక వెబ్ సైట్ లో మార్చి 20,2024 నుంచి ఏప్రిల్ 4, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ ఇచ్చిన అడ్రస్ లో ఏప్రిల్ 4న ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుంది. 

రిక్రూట్ మెంట్ : ESIC Recruitment 
పోస్టులు: సూపర్ స్పెషలిస్ట్ (ఫుల్ టైం)-10, స్పెషలిస్ట్ (ఫుల్ టైం)-04, సీనియర్ రెసిడెంట్ -23
పోస్టుల సంఖ్య : 37

విద్యార్హతలు:  

సూపర్ స్పెషలిస్ట్- ఎంబీబీఎస్ , ఎండీ, డీఎం/డీఎన్ బీ (కార్డియాలజీ)
స్పెషలిస్ట్-ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, ఐసీయూ కొరకు పీజీ డిగ్రీ, క్రిటికల్ కేర్ లో డిప్లమా/ అనెస్థీషియా/ క్యాసువాలిటి కొరకుజనరల్ మెడిసిన్ , పాల్మోనరీ మెడిసిన్
సీనియర్ రెసిడెంట్- పీజీ డిగ్రీ/సంబంధిత విభాగంలో డిప్లమా

Age Limit : 18-45 సంవత్సరాలు 
జీతం స్కేలు : రూ. 1,66,824/-
దరఖాస్తు చేయు విధానం : ఆన్ లైన్ ద్వారా 
నోటిఫికేషన్ విడుదల : 20మార్చి 2024
దరఖాస్తు తేది : 20మార్చి 2024
దరఖాస్తుకు చివరి తేది : ఏప్రిల్ 4,2024
Official Website : http://www.esic.gov.in