సికింద్రాబాద్ పాలికా బజార్లో అగ్ని ప్రమాదం.. పరుగులు పెట్టిన జనం

సికింద్రాబాద్ పాలికా బజార్లో అగ్ని ప్రమాదం.. పరుగులు పెట్టిన జనం

సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలికా బజార్లో బ్యాగుల షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ అపార్ట్ మెంట్ సెల్యూలార్ నుంచి దట్టమైన పొగలతో కూడిన మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలార్పారు.