Love Jathara: కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ డైరెక్టర్.. కొత్త సినిమా అనౌన్స్

Love Jathara: కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ డైరెక్టర్.. కొత్త సినిమా అనౌన్స్

అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా ‘సమ్మతమే’ఫేమ్ గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కంకణాల ప్రవీణ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి ‘లవ్ జాతర’అనే టైటిల్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు.  ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హీరో హీరోయిన్ రోలర్ కోస్టర్ రైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్టు చూపించిన విధానం ఆకట్టుకుంది. తల క్రిందులుగా ఇద్దరూ థ్రిల్ అవుతూ కనిపించారు.  చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా,  సుజాత సిద్ధార్థ్ డీవోపీగా వ్యవహరిస్తున్నాడు.