కల్తీని కనిపెట్టే మెషిన్లు

 కల్తీని కనిపెట్టే మెషిన్లు

ఈ కాలంలో ఫుడ్ లో కల్తీ తెలుసుకోవడం కొంత కష్టమైన పనే. అయితే, టెక్నాలజీ సాయంతో కల్తీని గుర్తించి, కొంత జాగ్రత్త పడొచ్చు అంటోంది హారియెట్ ఆల్మండ్. లండన్లోని నార్త్ అంబ్రియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. ఆల్మండ్. యూనివర్సిటీ పెట్టిన 'బ్రిలియంట్లీ యూజ్ ఫుల్ డిజైన్ అవార్డ్' కాంపిటీషన్ కోసం 'స్కూట్ ' అనే సెన్సర్ తయారుచేసింది.

ALSO READ:గుండెకు మేలు చేసే డార్క్ చాక్లెట్స్ 

ఈ మెషిన్స్ కాంపిటీషన్ మొదటి బహుమతి గెలుచుకున్నాయి. ఒక మెషిన్ చూడ్డానికి షేవింగ్ ట్రిమ్మర్ ఉంటుంది. ఇంకొకటి బ్లూటూత్ స్పీకర్లా ఉంటుంది. ఈ రెండూ ఫుడ్ క్వాలిటీ డిటెక్టివ్ సెన్సర్లు. ఫుడ్ ఐటమన్ను మెషిన్తో స్కాన్ చేస్తే ఆ ఐటమ్లో కల్తీ జరిగిందా? లేదా? కనిపెడుతుంది. రెండో మెషిన్ ఫుడ్ ఐటమి ని స్కాన్ చేస్తే. దాంతో ఏ రెసిపీ చేయొచ్చో స్పీకర్ చెప్పి, ప్రింట్ ఇస్తుంది.