పెద్దపల్లి పార్లమెంటరీనియోజకవర్గ వ్యాప్తంగా కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి,మంథని నియోజకవర్గాల్లో జరిగిన వేడుకల్లో కాకా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో అన్నదాన శిబిరాలు.. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేల మందికి అన్నదానం చేయగా.. 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు.. కాకా అభిమానులు రక్తదానం చేశారు. తెలంగాణకు కాకా చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.
కాకా సేవలు ఆదర్శనీయం: పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు
- కరీంనగర్
- October 5, 2024
లేటెస్ట్
- IND vs AUS: ఆహా ఎంత మంచోళ్లు.. గొడవను పరిష్కరించుకున్న సిరాజ్ - హెడ్
- టీ ఫైబర్ ఇంటర్ నెట్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
- ఆధ్యాత్మికం: శ్రీకృష్ణుడు.. అర్జునిడికి గీత ఎప్పుడు చెప్పాడో తెలుసా..
- పుష్ప 2 షూటింగ్ లో అలా చేశారని సుకుమార్ వాళ్ళని బ్యాన్ చేశాడట..
- ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహం రైతు బిడ్డ రూపంలో ఉంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- Manchu Family: అసలు మంచు ఫ్యామిలీలో వినయ్ ఎవరు.? అతనిపై మనోజ్ కంప్లైంట్ చేయబోతున్నాడా?
- IND vs AUS: అచ్చిరాని ఆదివారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఒకేరోజు రెండు ఓటములు
- పదవులు తీసుకోగానే సరిపోదు.. కష్టపడి పని చేయాలి: మంత్రి సీతక్క
- కాళ్లు పట్టుకున్నా కనికరించలే..వీల్ ఛైర్లో ఉన్న మామను చితకబాదిన కోడలు
- అప్పుల విషయంలో BRS చెప్పింది పచ్చి అబద్ధం: మంత్రి పొంగులేటి
Most Read News
- థాంక్స్ కళ్యాణ్ బాబాయ్ అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..
- Good Health : షుగర్ ఉన్న వారు తీసుకోవాల్సిన చిరు ధాన్యాలు ఇవే.. వీటిని తింటే ఆరోగ్యంతోపాటు బలం కూడా..!
- 900 ఏళ్ల కింద దాచిపెట్టిన బంగారం.. తవ్వకాల్లో బయట పడింది.. ఎక్కడంటే..
- IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా సిరీస్‌కు షమీ
- Manchu Manoj: మంచు ఫ్యామిలీలో గొడవలు.. చిన్న కొడుకు మనోజ్ పై మోహన్ బాబు దాడి.. పోలీస్ కేసులు
- Tollywood Heroine: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్
- IND vs AUS: రోహిత్ శర్మ ఔట్.. అంతలోనే బతికి పోయిన హిట్‌మ్యాన్
- నైట్ ఛార్జింగ్ పెట్టి పడుకోవడం, వైఫై ఆన్ చేసి అంతే ఉంచడం.. ఇలా చేస్తున్నారా..?
- ఇన్సులిన్ నిరోధకత పెరగడానికి కారణమేంటి ..HBA1C లెవల్స్ అంటే ఏంటి..ఎంత ఉండాలి.?
- Savings : పొదుపు చేయాలనుకువారికి.. బెస్ట్ సేవింగ్స్కి చిట్కాలు ఇవిగో..