కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసు క్వార్టర్ల నిర్మాణానికి శంకుస్థాపన

కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసు క్వార్టర్ల నిర్మాణానికి శంకుస్థాపన

మాదాపూర్​, వెలుగు: కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 8వ  బెటాలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారులు, సిబ్బంది ఉండేందుకు క్వార్టర్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు.  టీఎస్​ఎస్​పీ ఏడీజీపీ స్వాతి లక్రా ముఖ్య అతిథిగా హాజరై  తెలంగాణ స్టేట్​ పోలీస్​హౌసింగ్​ కార్పొరేషన్​ లిమిటెడ్​సహకారంతో  రూ.13  కోట్ల వ్యయంతో నిర్మించబోయే 19 క్వార్టర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

 కార్యక్రమంలో తెలంగాణ స్టేట్​ పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​ లిమిటెడ్ ఎండీ రమేశ్, టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ డీఐజీ సిద్దికి, పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్ ఇంజనీరింగ్​ అధికారులు సుబ్రమణ్యం, తులసిధర్, ఈశ్వర్,  బెటాలియన్​ కమాండెంట్​ సన్నీ,  బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు. ​