హైదరాబాద్లో గ్రాండ్గా న్యూఇయర్ సెలబ్రేషన్స్

హైదరాబాద్లో గ్రాండ్గా న్యూఇయర్ సెలబ్రేషన్స్

హైదరాబాద్లో గ్రాండ్ గా న్యూఇయర్ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. డీజేస్టెప్పులు, స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సిటీలో దాదాపు 100కుపైగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయిస్తున్నారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ,మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో కలర్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. 
..
హైదరాబాద్ సహా నగరాల్లో థర్డ్ ఫస్ట్ వేడుకలు కొనసాగుతున్నాయి. వైన్స్, బార్లు ఫుల్ రష్ ఏర్పడింది. ఓ వైపు ఈవెంట్లు..మరోవైపు బార్ అండ్ రెస్టారెంట్లు ఫుల్ రద్దీ ఏర్పడింది. ఎటు చూసినా న్యూఇయర్ జోష్ కనిపిస్తోంది.
..
ఇటు పోలీసులు విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులుచేస్తున్నారు. తాగి వాహనం నడిపితే చర్యలు తప్పవనిహెచ్చరిస్తున్నారు. నగరంలో ప్రతి చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులుచేస్తున్నారు. తాగి నడిపితే 10 వేల ఫైన్ తో పాటు.. ఆరునెలలజైలుశిక్ష వేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలో అన్నిఫ్లైఓవర్లు మూసివేశారు. రాత్రి ఒంటిగంట తర్వాత ఏ ఈవెంట్స్ నిర్వహించొద్దని ఆదేశించారు పోలీసులు.