హీటెక్కిస్తోన్న హెబ్బా గ్లామర్ ఫొటోస్..అయోమయంలో ఫ్యాన్స్

హీటెక్కిస్తోన్న హెబ్బా గ్లామర్ ఫొటోస్..అయోమయంలో ఫ్యాన్స్

సోషల్ మీడియాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebba Patel) తన అందాల ప్రదర్శనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  కొంచం లావైన ఈ ముద్దుగుమ్మ ఎలాంటి అవుట్ ఫిట్ లో మెరిసినా మత్తెక్కించేలా ఫొటోషూట్లు చేస్తోంది. 

లేటెస్ట్గా మరోసారి హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీటు పెంచేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం ఇన్ స్టాలో తెగ వైరల్ అవుతున్నాయి.. హెబ్బా సినిమాల పరంగా కంటే సోషల్ మీడియాలో మాత్రం వరుస ఫొటోషూట్లతో కనిపిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు నయా అవుట్ ఫిట్లలో తన గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది.

ప్రస్తుతం హెబ్బా ఫొటోస్ తో అదిరిపోయే లుక్ లో యువతను కట్టిపడేస్తుంది. తన ఒయ్యారపు చూపులతో మత్తెక్కించేలా ఫొటోలకూ ఫోజులిస్తూ మైమరిపిస్తోంది. తన బ్యూటీఫుల్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ అమ్మడు నెక్స్ట్ ఎలాంటి ఫోటోలను విడుదల చేస్తుంది అనే విషయం పై నెట్టింట ఫ్యాన్స్ లో పెద్ద చర్చే జరుగుతుంది. రీసెంట్గా ‘అలా నిన్ను చేరి’ సినిమాలో కనిపించింది. ఈమె నుంచి ఫుల్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hebah P (@ihebahp)