తండ్రి ఆశయాలు నెరవేరుస్తా

తండ్రి ఆశయాలు నెరవేరుస్తా

సాగర్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్. ఆశీర్వదించి గెలిపించినందుకు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తన తండ్రి ఆశయాలు నెరవేరుస్తానని చెప్పారు. అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు భగత్. వచ్చే ఎన్నికల నాటికి సాగర్ లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని చెప్పారు.