నన్ను క్షమించండి.. బిగ్ బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ వీడియో వైరల్

నన్ను క్షమించండి.. బిగ్ బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ వీడియో వైరల్

తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. తాను ఎక్కడికి పారిపోలేదని.. ఇంటి దగ్గరే ఉన్నానని తెలియజేస్తూ వీడియోను విడుదల చేశారు.
నేను ఎటువంటి తప్పు చేయలేదు.. నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి .. కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేను ఫోన్ కూడా వాడటం లేదు.. ఇది నిజం.. ఎవ్వరూ ఏం చెప్పినా నమ్మకండి. నాతో మీరంతా ఉంటే చాలు అంటూ వీడియోలో మేసేజ్ పంపించారు.