ఐఐటీ హైదరాబాద్ లో.. డ్యూటీ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టులు.. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 17

ఐఐటీ హైదరాబాద్ లో.. డ్యూటీ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టులు.. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 17

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీ, హైదరాబాద్) వివిధ విభాగాల్లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: ఇంటర్న్​షిప్‌‌‌‌‌‌‌‌తోపాటు ఎంబీబీఎస్ పూర్తిచేసి, మెడికల్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో రిజిస్టర్ అయి ఉండాలి. డిగ్రీ పూర్తయిన తర్వాత కనీసం ఏడాది అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇస్తారు.
స్టాఫ్​నర్స్: ఇంటర్మీడియట్​తోపాటు మూడేళ్ల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌‌‌‌‌‌‌‌వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి. గుర్తింపు పొందిన హాస్పిటల్​లో కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరి.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 17.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ iith.ac.inను సందర్శించండి.