కోతులకు తోడు కొండెంగలు

కోతులకు తోడు కొండెంగలు

 ఇంతకాలం కోతులతో ఇబ్బంది పడ్డ కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ప్రజలు ఇప్పుడు కొండెంగలతో అవస్థలు పడుతున్నారు. పట్టణంలో భారీ సంఖ్యలో పెరిగిన కొండెంగలు కాలనీల్లో గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇండ్లలో ఉన్న పండ్ల మొక్కలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న కోతులకు కొండెంగలు తోడై  ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.