
తొలి టెస్టులో నెగ్గి ఊపుమీదున్న టీమిండియా విజయమే లక్ష్యంగా రెండో టెస్టు ఆడుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అటు ఫస్ట్ టెస్టులో ఓడిపోయిన బంగ్లా..ఈ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది.
బంగ్లాదేశ్: హొస్సేన్ శాంటో, జాకీర్ హసన్, మోమినుల్ హక్, దాస్, రహీమ్, షకీబ్ (C), నూరుల్ హసన్ (W), మెహిదీ హసన్, తైజుల్, అహ్మద్, టస్కిన్
ఇండియా: రాహుల్(C), శుభ్మన్ గిల్, పుజారా, కోహ్లి, రిషబ్ పంత్ (W), శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్