ఐఐఎస్ఈఆర్లో ఉద్యోగాలు.. జాబ్ లొకేషన్ తిరుపతి.. పీజీ చేసి ఉంటే అప్లై చేయొచ్చు

ఐఐఎస్ఈఆర్లో ఉద్యోగాలు.. జాబ్ లొకేషన్ తిరుపతి.. పీజీ చేసి ఉంటే అప్లై చేయొచ్చు

రిజిస్ట్రార్, సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, తిరుపతి (ఐఐఎస్ఈఆర్, తిరుపతి) అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 07.

  • పోస్టులు: రిజిస్ట్రార్ 01, సూపరింటెండెంట్ ఇంజినీర్ 01. 
  • ఎలిజిబిలిటీ: రిజిస్ట్రార్ పోస్టుకు 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత. సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టుకు సివిల్ ఇంజినీరింగ్లో మొదటి తరగతిలో బీఈ లేదా బీటెక్లో ఉత్తీర్ణత. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సమాన అర్హత కలిగి ఉండాలి.
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • లాస్ట్ డేట్: జులై 07.
  • పూర్తి వివరాలకు www.iisertirupati.ac.in వెబ్ సైట్​లో సంప్రదించగలరు.