January First Week OTT: జనవరి ఫస్ట్ వీక్ OTT మూవీస్ ..ఏకంగా 20 సినిమాలు

January First Week OTT: జనవరి ఫస్ట్ వీక్ OTT మూవీస్ ..ఏకంగా 20 సినిమాలు

ఓటీటీ (OTT)లో వారవారం కొంత కంటెంట్ ఆడియన్స్ను అలరిస్తూనే ఉంటుంది. అందులో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు కొన్నైతే.. థియేట్రికల్ రన్ ముగుంచుకుని ఓటీటీలోకి వస్తున్న సినిమాలు కొన్ని. ఇందులో భాగంగానే ఈ వారం కూడా ప్రేక్షలకులను అలరించేందుకు సరికొత్త ఓటీటీ కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఆ సినిమాలేంటో? ఏఏ సినిమా ఈ ఓటీటీలో రిలీజ్ కానుంది అనే డీటెయిల్స్ ఇపుడు తెలుసుకుందాం! 

నెట్‌ఫ్లిక్స్

   హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04
   ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04
   సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04
   డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04
    కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05
    గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05
   జియోంగ్‌సోంగ్ క్రియేచర్ పార్ట్ 2(దక్షిణ కొరియా సిరీస్)- జనవరి 5

అమెజాన్ ప్రైమ్


    లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05
    ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05
    జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05
  

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

    ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03
    పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05

జీ5

    తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05

బుక్ మై షో

   ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05
    ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05
  వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05

జియో సినిమా


    మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03

సోనీ లివ్

    క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05

సైనా ప్లే

    ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05

తెలుగు ఆడియన్స్ ఎక్కువగా నాన్ని హాయ్ నాన్న సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక జనవరి 12న సంక్రాంతి కానుకగా కోటబొమ్మాళి PS ఆహా లో రిలీజ్ కానుంది.