ఈ ఐపీఎల్ లో ఎవరెవరికి ఏ అవార్డులంటే.?

ఈ ఐపీఎల్ లో ఎవరెవరికి ఏ అవార్డులంటే.?

ముంబై ఐదో సారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. ఈ సీజన్ లో అత్యధికంగా 670 పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సీజన్ లో 30 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఢిల్లీ బౌలర్ కగిసో రబాడా పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ఐపీఎల్ లో ఎవరెవరు ఏ అవార్డులను దక్కించుకున్నారో చూద్దాం

ఆరెంజ్​ క్యాప్ (మోస్ట్​ రన్స్​)

లోకేశ్​ రాహుల్​​ (పంజాబ్​)

670

పర్పుల్​ క్యాప్ (మోస్ట్​ వికెట్స్​)

కగిసో రబాడ(ఢిల్లీ)30

ఎమర్జింగ్​ ప్లేయర్​ ఆఫ్​ ద సీజన్​

​దేవదత్​ పడిక్కల్​(ఆర్​సీబీ)

ఫెయిర్​ ప్లే అవార్డ్​

ముంబై ఇండియన్స్​ టీమ్​

గేమ్​ ఛేంజర్​ ఆఫ్​ ద సీజన్​

లోకేశ్​ రాహుల్​ (పంజాబ్​)

సూపర్​ స్ట్రయికర్​ ఆఫ్​ ద సీజన్​

కీరన్​ పొలార్డ్​ (ముంబై)

లెట్స్​ క్రాక్ ​ఇట్​ సిక్సెస్​ అవార్డ్​

ఇషాన్​ కిషన్​(ముంబై)

పవర్​ ప్లేయర్​ ఆఫ్ ద సీజన్​

ట్రెంట్​ బౌల్ట్​  (ముంబై)

మోస్ట్​ వాల్యుబుల్​ ప్లేయర్​

జోఫ్రా ఆర్చర్​ (రాజస్తాన్​)

** అన్ని అవార్డుల విన్నర్లకు రూ. 10 లక్షల ప్రైజ్‌మనీ