రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్ తమతో కలవాల్సిందేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా 60 సీట్లు రావని వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ కాంగ్రెస్‌ను పొగుడుతూ బీజేపీని తిడుతున్నారని.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సెక్యులర్ పార్టీలని అన్నారు. తాము ఒంటిరిగా అధికారంలోకి రామని.. సీనియర్ నేతలు అందరూ కలిస్తే 40నుంచి 50 సీట్లు వస్తాయని చెప్పారు. ఆయన గెలిపిస్తాడంటే తామంతా ఇంట్లో కూర్చుంటామని రేవంత్ ను ఉద్ధేశించి వెంకట్ రెడ్డి కామెంట్ చేశారు. మార్చి ఫస్ట్ వీక్‌లో యాదగిరి గుట్ట నుంచి తన పాదయాత్ర స్టార్ట్ చేస్తానని వివరించారు. రాష్ట్ర ఇంచార్జ్ గా మాణిక్ ఠాక్రే వచ్చాక పార్టీలో అంతా బాగుందని అన్నారు.
కేసీఆర్ కాంగ్రెస్‌తోనే కలుస్తడు : కోమటిరెడ్డి
- తెలంగాణం
- February 14, 2023
లేటెస్ట్
- వీసీ పలు ఫైళ్లు మాయం చేసిన వీసీ.. కాకతీయ యూనివర్సిటీలో గందరగోళం
- Vastu Tips : వంట గది పెద్దగా ఉండకూడదా.. మెట్ల కింద ఖాళీ మంచిదేనా..!
- ప్రపంచ హైడ్రోజన్ సదస్సు 2024
- IPL 2024: విరాట్ మీ జట్టు కప్ కొట్టాలి.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీతో ధోనీ
- 17 ఏళ్ల కుర్రోడు.. తాగి కారుతో గుద్ది ఇద్దరిని చంపాడు.. 15 గంటల్లోనే బెయిల్ వచ్చిదంట..!
- విమానం ఢీకొని 29 ఫ్లెమింగ్ పక్షులు మృతి.. ముంబై సిటీలో కలకలం
- SRH vs KKR: కోల్‌కతాతో క్వాలిఫయర్ 1.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పులు
- రిటైర్డ్ అవుతున్న జడ్జ్ వివాదాస్పద కామెంట్స్
- విధి రాతను మార్చలేరు : ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వస్తే.. చెట్టు విరిగి పడి వ్యక్తి మృతి
- సిరికొండ మండలంలో నాటుసారా అమ్ముతున్న ఐదుగురు బైండోవర్
Most Read News
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్‌పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్‌సీఏ అధ్యక్షుడు
- అప్పు జీవితాలు : ఐ ఫోన్లు, కార్లు EMIలతోనే కొంటున్నారు.. 80 శాతం మంది
- Deepika Padukone: బేబీ బంప్ లుక్‌లో పోలింగ్ కేంద్రం వద్ద దీపికా..సంరక్షుడిగా భర్త రణవీర్ సింగ్
- Good Health : ఐరన్ లోపిస్తే అవయవాలు పాడవుతాయి.. వీటిని తినండీ ఎనర్జీగా ఉండండీ..!