లక్ష్మీస్ కోసం ట్రంప్ ను వాడుకున్న వర్మ

లక్ష్మీస్ కోసం ట్రంప్ ను వాడుకున్న వర్మ

కాంట్రవర్సికి కేరాఫ్ అయిన రామ్ గోపాల్ వర్మ… ఈ సారి ట్రంప్ పై కన్నేసారు. తాను తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి ట్రంప్ ను వాడుకున్నారు. తన మూవీ గురించి ఏకంగా అమెరికా ప్రెసిడెంట్….నోట చెప్పించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ గురించి చర్చించాల్సి అవసరం ఉందని ట్రంప్ కూడా అన్నారు… ఏంటీ ఇదంతా నిజమేననుకుంటున్నారా… కానేకాదు.. ట్రంప్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు అదే నెట్ లో ట్రోల్ అవుతోంది.