వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిన నేతలు

వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిన నేతలు

ఎన్నికల ముందు బీజేపీకి షాకులు తగులుతున్నాయి. ఒక్కోక్కరుగా బీజేపీకి రాజీనామా చేసి.. ఇతర పార్టీల్లో జాయిన్ అవుతున్నారు. తాజాగా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు సంఘ రవి, అతని భార్య సంఘ సారిక జిల్లా కార్యదర్శి మహిళా నాయకురాలు బీజేపీకి రాజీనామా చేశారు. 

చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్తి వివేక్ వెంకట స్వామి, అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఈరోజు(నవంబర్ 18) కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి వివేక్ వెంకటస్వామి బీజేపీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.