ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తి అరెస్టు

ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తి అరెస్టు

మల్కాజ్ గిరి , వెలుగు: ప్రేమించకుంటే పె ట్రోల్ పోసి చంపెస్తానని యువతిని బెదిరించిన యువకుడిని అరెస్ట్​చేసినట్టు మల్కాజ్ గిరి సీఐ మన్మోహన్ యాదవ్ చెప్పా రు. చందాబాద్​లో ఉండే క్రాంతి కుమార్ (21) ఓయువతిని ప్రేమ పేరుతో వేదిస్తున్నా డు. శనివారం ఆ యువతి కాలేజీకి వెళ్తుంటే వెంబడించి తనను ప్రేమించకుంటే పెట్రోల్ పోసి  చంపుతానన్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మౌలాలి ప్రాంతంలో తిరుగుతున్న నిం దితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తలరలించినట్టు చెప్పారు.