గోదావరిఖని, వెలుగు : అనుమానంతో భార్యను హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్ కు చెందిన దుర్గం శ్రావణ్ జీఎం కాలనీకి చెందిన మౌనిక(28)ను పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు అక్షయ్(8) , నిక్షయ్(6). ఏ పని లేకుండా తిరిగే శ్రావణ్ అదనపు కట్నం కోసం మౌనికను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. గతంలో జరిగిన గొడవల్లో మౌనిక చేయి విరగగా తల్లిదండ్రులు చికిత్స చేయించారు.తాజాగా గురువారం మౌనిక సెల్‌కు ఎవరో ఫోన్ చేశారని, మెసేజ్ వచ్చిందని, చాటింగ్ చేసిందంటూ గొడవకు దిగాడు. విషయం తెలుసుకున్న మౌనిక తల్లి-దండ్రులు, సోదరుడు వచ్చి శ్రావణ్ ను మందలించారు. ఇక నుంచి బాగానే ఉంటామని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత శుక్రవారం 2.30 గంటల సమయంలో శ్రావణ్ ఇనుప రాడ్ తోమౌనిక తలపై బలంగా కొట్టి చంపాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని నేరుగా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు
చాటింగ్ చేస్తోందని భార్య హత్య
- తెలంగాణం
- June 1, 2019
లేటెస్ట్
- LSG vs RR: లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్ కు చేరువలో రాజస్థాన్ రాయల్స్
- Cyber Crime : ముంబై సీబీఐ పేరుతో.. రూ.35 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
- తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాక: ఎంపి అభ్యర్థి వంశీకృష్ణ
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా
- చంద్రబాబు హయాంలో బడ్జెట్ తీరు.. ఉపాధి కల్పన..
- IPL 2024: మెరిసిన రాహుల్, దీపక్ హుడా.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
- 95 మంది పిల్లల అక్రమరవాణా..రక్షించిన యూపీచైల్డ్ కమిషన్
- చంద్రబాబు సూపర్ 6హామీలకు అయ్యే ఖర్చు.. సాధ్యాసాధ్యాలు
- భారీగా విదేశీ మద్యం పట్టివేత
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- పీజీ చేసిన వారికి గుడ్‌న్యూస్..
- మెదడు యాక్టివ్‌గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- IPL 2024: ఐపీఎల్‌కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది