వరల్డ్ కప్ : విండీస్ తో మ్యాచ్..బంగ్లా ఫీల్డింగ్

వరల్డ్ కప్ : విండీస్ తో మ్యాచ్..బంగ్లా ఫీల్డింగ్

టాంటన్‌ : వరల్డ్ కప్ -2019లో భాగంగా సోమవారం టాంటన్ వేదికగా వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది బంగ్లాదేశ్. కెప్టెన్ మోర్తజా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో 2 టీమ్స్ చెరో విక్టరీ సాధించాయి. రెండు టీమ్స్ కు చెరో మ్యాచ్‌ వర్షం కారణంగా క్యాన్సిల్ కావడంతో మూడేసి పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఇవాళ్టి మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో పైకి వెళ్లాలని రెండు టీమ్స్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాయి.