- నోయిడా సెక్టార్ 75 హైరైజ్లో చెలరేగిన మంటలు
- 12 అంతస్తునుంచి భారీగా ఎగిసిపడుతున్న మంటలు
- మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడాలోని ఓ అపార్టుమెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నోయిడాలోని సెక్టార్ 75 పరిధిలోని అపార్టుమెంట్ 12 అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు. ఆస్టి, ప్రాణనష్టానికి సంబంధించిన డిటెయిల్స్ తెలియాల్సి ఉంది.
@republic @aajtak
— Abhishek Seth (@abhseth) June 5, 2026
SOS
There is a fire in sector 75 Ivy County
Please help pic.twitter.com/Ed1kxU1WLK
