మోడీ, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం!

మోడీ, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం!

ప్రధాని ఏ రాష్ట్రానికి వచ్చినా సీఎం కలిసి ప్రజల సమస్యలు వివరించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కానీ నిన్న మోడీ పర్యటనలో అలా జరగలేదన్నారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోడీని కలిసి బీజేపీ హామీలను నిలదీస్తే బాగుండేదన్నారు. మోడీ రాష్ట్ర సమస్యలను ప్రస్తావించకపోవటం బాధాకరమన్నారు. మోడీ, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందంలో భాగమే నిన్నటి డ్రామా అని జగ్గారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

మోడీ వస్తుండని ఏడికి పారిపోయినవు కేసీఆర్?

గీతాంజలి శ్రీకి బుకర్ ప్రైజ్