57 బంతుల్లో మోర్గాన్ మెరుపు సెంచరీ

57 బంతుల్లో మోర్గాన్ మెరుపు సెంచరీ

57 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్. ప్రపంచ కప్ 2019 వేధికగా.. అఫ్గనిస్తాన్ తో ఈ రోజు మ్యాచ్ ఆడుతుంది ఇంగ్లండ్. ఈ మ్యాచ్ లో సిక్సర్ లతో, ఫోర్ లతో విరుచుకు పడుతున్నాడు మోర్గాన్. దీంతో 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో.. 11 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టాడు. వన్డేల్లో వ్యక్తిగతంగా మోర్గాన్ కు ఇది 13వ సెంచరీ. ఇంగ్లండ్ 45 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 323 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మోర్గాన్ (118), రూట్(83) ఉన్నారు.