హైదరాబాద్‌ లో ఫ్యాషన్ షోలో.. మృణాల్ ఠాకూర్

హైదరాబాద్‌ లో ఫ్యాషన్ షోలో.. మృణాల్ ఠాకూర్

నటి మృణాల్ ఠాకూర్ సిటీలో ఓ ఫ్యాషన్ షోలో మెరిసి హొయలు పోయారు. శనివారం రాత్రి జూబ్లీ హిల్స్ లోని జమూన్ లో నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ ఎన్‌ఎక్స్‌టీలో మృణాల్ ఠాకూర్  తో పాటు ప్రముఖ డెసింగ్నర్ జేజే వాలియా, మోడల్ జిమ్ సర్భ్ పాల్గొని సందడి చేశారు.