ముఖ్య గమనిక మూవీ ఫిబ్రవరి 23న రిలీజ్

ముఖ్య గమనిక మూవీ ఫిబ్రవరి 23న రిలీజ్

అల్లు అర్జున్ కజిన్  విరాన్ ముత్తంశెట్టి హీరోగా సినిమాటోగ్రాఫ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ వేణు ముర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళీధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శకుడిగా ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. లావణ్య హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. రాజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శేఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాయికృష్ణ నిర్మించిన ఈ చిత్రం  ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతోంది. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘విరాన్ నేను జిమ్ ఫ్రెండ్స్. చాలా మంచి వ్యక్తి.  

వెనక ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా తన సొంత కష్టం మీద పైకి రావాలనుకుంటున్నాడు. తనకి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా’ అన్నాడు. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని విరాన్, లావణ్య చెప్పారు. ఈ చిత్రం విజయంపై నమ్మకంగా ఉన్నామని దర్శక నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.