రన్నింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నందిని

రన్నింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నందిని

సౌత్ వెస్ట్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో సోషల్ వెల్ఫెర్‭లో చదువుతున్న నందిని గోల్డ్ సాధించింది. చెన్నైలో జరుగుతున్న ఈ పోటీల్లో 100 మీటర్ హడిల్స్ విభాగంలో... 13.98 సెకన్స్‭లో గోల్‭ను రీచై గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. తెలంగాణ నుండి ఉస్మానియా యూనివర్సిటీ తరుపున గోల్డ్ మెడల్ సాధించింది. ప్రస్తుతం నందిని సంగారెడ్డిలోని తెలంగాణా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఓయూ వీసీ రవీందర్, సోషల్ వెల్ఫేర్ కార్యదర్శి రోనాల్డ్ రాస్ అథ్లెట్ నందినికి అభినందనలు తెలిపారు.

ఇప్పటికే నందినీ రెండు సార్లు ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొంది. ఇప్పటివరకు 27 నేషనల్ మెడల్స్ గెలుచుకుంది. తెలంగాణ నుంచి ఓయూ తరపున రన్నింగ్ పోటీల్లో ఆడి గోల్డ్ మెడల్ సాధించింది.