ఆగస్టులో ది ప్యారడైజ్‌‌

ఆగస్టులో ది ప్యారడైజ్‌‌
  • నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 

పీరియాడికల్ యాక్షన్‌‌ డ్రామా ‘ది ప్యారడైజ్‌‌’. సుధాకర్  చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి నెలలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా..  గురువారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్టు 21న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్  చేశారు. పాన్‌‌ ఇండియా రిలీజ్‌‌కు తగ్గట్టుగా ఓనం, మిలాద్‌‌ ఉన్‌‌ నబీ, రక్షా బంధన్‌‌, జన్మాష్టమి పండుగ సెలవులు కలిసొచ్చేలా ఈ రిలీజ్‌‌ డేట్‌‌ను నిర్ణయించినట్టు అర్థమవుతోంది. మోహన్ బాబు, రాఘవ్ జుయల్,  సంపూర్ణేష్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.