
నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జంటగా విపిన్ దర్శకత్వంలో ఉమా దేవి కోట నిర్మించిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’.ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్లు, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
తాజాగా ఈ చిత్రాన్ని జులై 17న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరో హీరోయిన్‌తో ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులంతా కనిపిస్తూ ఆకట్టుకున్నారు.
ఇదొక రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా అని, అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ చెప్పారు. రాధిక శరత్‌కుమార్, తనికెళ్ల భరణి, సుమన్, ఆమని కీలక పాత్రలు పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
A musical love story is ready to reach your hearts… 💙#MeghaaluCheppinaPremaKatha is releasing in theatres on JULY 1️⃣7️⃣th 🦋
— Ramesh Bala (@rameshlaus) June 29, 2025
Mark the date for love, music & magic ✨️#MCPK @NareshAgastya #RabiyaKhatoon @realradikaa @sumantalwars @justin_tunes @Vipin319159 @umavijaykumar… pic.twitter.com/U5OIZxwY8A