Beauty Tips: ఫేస్ బ్యూటీ.. వేపనూనెతో.. చర్మం మెరిసిపోతుంది..

Beauty Tips: ఫేస్ బ్యూటీ.. వేపనూనెతో.. చర్మం మెరిసిపోతుంది..

ఆరోగ్యమైన చర్మం కోసం అమ్మాయిలు పడే తంటాలు అన్నీఇన్నీ కావు. ఫెయిర్​నెస్ క్రీమ్​ లు, లోషన్స్, సబ్బులు.. ఇలా రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ, ఆ బ్యూటీప్రొడక్ట్స్ లో ఉండేది వేపనూనె, వేపాకులే. మరి ఆ వేపాకు, వేప నూనెల్ని నేచురల్ గానే వాడొచ్చుకదా.

అర టీ స్పూన్ వేపనూనెలో కొద్దిగా ముల్తానీ మట్టి వేసి నీళ్లు కలిపి పేస్ట్​ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై మొటిమలు, మచ్చలున్న చోటఆరోగ్యమైన చర్మం కోసం అమ్మాయిలు పడే తంటాలు అన్నీఇన్నీ కావు. ఫెయిర్​నెస్ క్రీమ్​ లు, లోషన్స్, సబ్బులు.. ఇలా రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ, ఆ బ్యూటీప్రొడక్ట్స్ లో ఉండేది వేపనూనె, వేపాకులే. మరి ఆ వేపాకు, వేప నూనెల్ని నేచురల్ గానే వాడొచ్చుకదా. రాయాలి. అది బాగా ఆరాక శుభ్రంగా కడిగేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మొటిమల సమస్య ఉండదు. వేపనూనెలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై మొటిమలు, మచ్చలు, కంటి కింద నల్లటి వలయాలను, చర్మంపై దద్దుర్లని తగ్గిస్తాయి.

గుప్పెడు వేపాకుల్ని అరలీటరు నీళ్లలో వేసి స్టవ్​ పై మరిగించాలి. నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాక ఆ కషాయన్ని వడగట్టాలి.
మిశ్రమం పూర్తిగా చల్లారాక సీసాలో పోయాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆ నీళ్లలో దూది ముంచి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు పోతాయి.ఇదే కషాయాన్ని బకెట్ నీళ్లలో వేసుకుని స్నానం చేసినా చర్మంపై దద్దుర్లు పోతాయి. చర్మం ఆరోగ్యంగా మారుతుంది. మెరుస్తుంది కూడా. సన్ టాన్​ సమస్య కూడా ఉండదు.