రామ్ చరణ్ హీరోయిన్ అందాల జాతర..ఫిదా అవుతున్న ఫ్యాన్స్

రామ్ చరణ్ హీరోయిన్ అందాల జాతర..ఫిదా అవుతున్న ఫ్యాన్స్

మెగా తనయుడు రామ్ చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నేహా శర్మ. ఫస్ట్ మూవీతోనే హిట్ బోణీ కొట్టినా ఈ అమ్మడు..మెగా ఫ్యాన్స్ లో భలే ఉత్సాహం పెంచేసింది. ఇక ఆ తర్వాత తెలుగులో కుర్రాడు మూవీతో ఫెయిల్యూర్ సొంతం చేసుకోవడంతో బాలీవుడ్లో సెట్ అయిపొయింది. 

ఇవాళ (నవంబర్ 21న) నేహా శర్మ బర్త్డే సందర్భంగా తెగ చిల్ అవుతూ ఫొటోస్ తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ తో పాటు..నేహా ఫాలోవర్స్లో సెగలు రేపుతోంది. సముద్రం ముందున్న బీచ్లో థైస్ అందాలను చూపిస్తూ..క్లీ వేజ్ షోతో చేసిన ఈ అమ్మడి అందాల జాతరకి ఫ్యాన్స్ అంతా మంత్ర ముగ్దులవుతున్నారు.

ప్రస్తుతం నేహా శర్మ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అందాల ఫొటోస్ తోనే బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి..తెలుగులో కూడా ఆఫర్స్ వచ్చేటట్లు ఏదొక మ్యాజిక్ చేసేయండి అంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇప్పటికీ తరగని అందంతో ఉన్న రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్కు..తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.