ఆదిలాబాద్ జిల్లాలో కొత్త సర్పంచ్ లు వీరే..

ఆదిలాబాద్ జిల్లాలో  కొత్త సర్పంచ్ లు వీరే..

ఆసిఫాబాద్​జిల్లా

ఆసిఫాబాద్ మండలం: కుమరం భాగుబాయి(ఆడ), కాత్లే నీలబాయి(ఎల్లారం), ధరావత్ నీలకుమారి(ఆడదస్నాపూర్), ఆత్రం ఈశ్వరి(పాడిబండ), మడావి రాము(మానిక్ గూడ), కొరెంగ జుగాది రావు(వావుదాం), వెడ్మ నీలబాయి(వెంకటపూర్), మడావి సీత(మలన్ గొంది), అజ్మీర గీతాంజలి(కోసర), ఆత్రం కొండు(రౌటసంకెపల్లి), కొర్కెట సుష్మ(మోవాడ్), కుంరం వందన(సాలేగూడ), సోయం పార్వతి(చిర్రకుంట), టెకం ఈశ్వరి(తుంపల్లి), కుడ్మెత స్వప్న(కౌటగూడ), టెకం గంగారాం(అంకుశాపూర్), కుమ్మరి పెంటయ్య(చోర్ పల్లి), వాసుదేవాన బసవయ్య(అప్పపెల్లి), కురట్కార్ లక్ష్మి(గోవిందాపూర్), సత్రవేణి రాజన్న(బాబాపూర్), గోపాల్(మోతుగూడ), కల్యాణి(ఈదులవాడ), రవీందర్(గుండి), మేకర్తి సంగీత(బురుగూడ), బుర్స పోచయ్య(రాజంపేట్).

రెబ్బెన మండలం : కొండపల్లి వెంకటేశ్(ధర్మారం), అరుణ(ఇందిరానగర్), వడ్డెటి శైలజ(జక్కులపల్లి), రుపేశ్వర్(ఖైర్​గాం), అజ్మీర సంధ్యారాణి(ఖైరిగూడ), స్వప్న(కిష్టాపూర్),  సాగర్ గౌడ్(కొమురవెల్లి), శాంతబాయి(కొండపల్లి), చౌదరి సుభాష్(లక్ష్మీపూర్), దుర్గం సంధ్య(మాధవాయిగూడ), రవీందర్(నారాయణపూర్), చల్లూరి ఆత్మరావ్(నవేగాం), శంకరమ్మ(పాసిగాం), ఎరగంటి సుధాకర్(పులికుంట), చల్లూరి మాయ(రాంపూర్), రాకేశ్(రోళ్లపాడు), బుచ్చక్క(తుండెగ), సుగుణ(తక్కలపల్లి), అజ్మీర మురళి(వంకులం).

కాగజ్ నగర్ మండలం : ధనుర్కార్ కవిత(అందేవెల్లి), గుగ్లోత్ విలాస్(అనుకోడ), కుర్సంగ మోహన్(అంకుశాపూర్), కోట వేణు(బారెగూడ), రియారాయ్(బసంతి నగర్), బొల్లేపల్లి రాజన్న(బోడేపల్లి), స్వాతి చటారి(బురదగూడ), పోల్క లస్మక్క(చింతగూడ), నాగుల రాజేశ్వరి(గన్నారం), డోంగ్రి రాధాబాయి(జగన్నాథ్ పూర్), బురం విజయలక్ష్మి(కడంబా), వషాకే పుల్లాబాయి(కోసిని), కొండగొర్ల ప్రకాశ్(కొత్త సార్సాల), సూర్పం రాంచందర్(లైన్ గూడ), సిడం మాణిక్ రావు(మాలిని), గజ్జి లింగయ్య (నాగంపేట), బికాస్ ఘరామి(నజ్రుల్ నగర్), టెకం అయు(ఎన్జీవోస్ కాలనీ), ప్రకాశ్ సర్కార్(రాంనగర్), కుందారపు సుమన్(రాస్పల్లి), వడాయి సుశీల బాయి(రేగులగూడ), వడాయి సంధ్యారాణి(వల్లకొండ) 

తిర్యాణి మండలం : మంగు(తలండి), పోయం రేణుక(ఖైరిగూడ), కుడుమెత హనుమంతరావు(ముల్కలమంద), మంజుల(కౌటగాం), పెందోర్ దేవు బాయి(గోపెరనాగుగూడ), బుచ్చినేని ఎర్రయ్య(గోవెన), తుమ్రం గోపాల్(మందగూడ), ఆత్రం కమల(మార్కగూడ), మడావి తులసి(గుడిపేట్), గేదెల సుమలత(నాయకపుగూడ), చిక్రం కృష్ణారావు(చింతపల్లి), ఆత్రం శంకరమ్మ(గడాలపల్లి), ఎడ్మ నరేశ్(గిన్నేధరి), తుమ్రం మాన్కు(కన్నేపల్లి), రాయి సిడం వినోద్(మంగి), ఆత్రం రాధ(పంగిడిమాదర), టెకం సురేశ్(సుంగాపూర్), మార్సకోల జంగుబాయి(దేవాయిగూడ) ఆత్రం నాగుబాయి (ఉల్లిపిట్ట), మడావి రాజేశ్(తిర్యాణి), జమ్మూడి కిష్టయ్య(గంభీరావుపేట్), మడావి పార్వతి(ఏదులపాడ్), వనజ(మాణిక్యాపూర్), కృష్ణారావు (రోంపల్లి), టెకం భీము(గోయగాం), కె.లక్ష్మి(మెస్రంగూడ), ఆడ సోము(రాజాగూడ), జె.జంగు(మొర్రిగూడ)

ఆదిలాబాద్ జిల్లా..

బోథ్ మండలం : పెందూర్ పృథ్విరాజ్(అందూరు), రాథోడ్ పద్మ(బాబేర), జాదవ్ ధనలక్ష్మి(బాబేరతాండ), ఆర్.రాజేందర్(బీర్లగొండి), ఆత్రం సునీత(చింతగూడ), ఆకుల వనిత(కనుగుట్ట), జాదవ్ సంజీవ్(కంటేగావ్), దుర్వ విశ్వేశ్వర్(ఖరత్వాడ), మైల నారాయణ(కుచులాపూర్), జాదవ్ బాబులాల్(మందబొగుడ), మడావి దేవరావు(నాగాపూర్), అడప నవీన్ (నక్కల్వాడ), జాదవ్ పద్మ(నిగిని), పంద్రం సుగుణ(పాట్నాపూర్), మెస్రం అనుసూయ(పిప్పల్ ధరి), ఏనుగు రేఖారెడ్డి(పొచ్చర), కుంరం లలిత(సాంగ్వి), స్వామి(కౌట), రోహిణి(ధన్నూర్)

సొనాల మండలం : యాళ్ల బిందు(సొనాల), ముండే వినోద్(పార్టీ కే), సోనాబాయ్(కేశవ్ గూడ), జె.బాబులాల్(దేవుల్ నాయక్ తాండ), బల్వీర్ సింగ్(గుట్టపక్క తాండ), దినేశ్ కటారే(గుర్రాల తాండ), జాదవ్ మోతిసింగ్(సాకేర), ఆత్రం లక్ష్మణ్(వజ్జర్), లక్ష్మణ్(పార్టీ బి), పి.వపూజ(కోట కే), మడావి రమాదేవి(ఘనపూర్)

నేరడిగొండ మండలం : భరద్వాల్ జీవన్(బంధం రేగడి), రాథోడ్ వినేశ్(బోరిగాం), రాథోడ్ సునితబాయి(బొందిడి), ఎ.మహేందర్ రెడ్డి(బుద్ధికొండ), రాథోడ్ కృష్ణనాయక్(బుగ్గారం), ఆడే సీతారాం(దర్భతాండ), పెందూర్ లక్ష్మీబాయి(గుత్పాల), సొలంకి జితేందర్(కిష్టాపూర్), సిడాం మల్లేశ్(లింగట్ల), మోర లక్ష్మి(నారాయణపూర్), బైరీ లింగవ్వ(పీచర), జాదవ్ కళ్యాణి(సావర్గం), అల్లూరి నీరజ(తర్నం కె), సింగారపు వంసుధర(తేజాపూర్), ఆడెపు శ్రీకాంత్(వడూర్), జాదవ్ విజయ(వాగ్దారి), జాదవ్ లలిత(ఈస్పూర్), గంగారాం(కుంటాల బి), తొడసం శంకర్(రోల్ మామడ), ఉజ్వల జాదవ్(చిన్న బుగ్గారం), మండాడి కృష్ణ(యాపల్ గూడ), నీలిమ రవీందర్ రెడ్డి(నేరడిగొండ), గోదావరి అగ్గిమల్ల(కుమారి).

గుడిహత్నూర్ మండలం : అల్లూరి శివాజీ(కోల్హరీ), పెందూర్ ధనలక్ష్మి(బెల్లూరి), జాదవ్ కరుణ(ముత్నూర్), ఫర్హాన మహ్మద్(లింగాపూర్), జాదవ్ కల్పన(గురుజ), అర్క భరత్(ఉమ్రి బి), అబ్దుల్ రహెమాన్(డోన్గర్ గావ్), సిడాం పద్మ(తోషం), సంగ మల్లేశ్(కమలాపూర్), జాదవ్ జితేందర్(తోషం తాండా), జాదవ్ రాంజీ(ముత్నూర్ తండా), రాథోడ్ ప్రతాప్ సింగ్( మచ్చాపూర్), నజియా బేగం(సూర్యగూడ), కుమ్ర అనిత(మల్కాపూర్), కాత్లే రేఖ(శంభుగూడ), ఆడే శీలా(గుడిహత్నూర్), టి.అనసూయ(సీతా గొంది), బోడ్కే పూనమ్(మన్నూర్).

బజార్ హత్నూర్ మండలం : సాయన్న(బజార్ హత్నూర్), పెందూర్ మహేందర్(బుర్కపల్లి), దేవుబాయి(దేగామ), పూసాల ప్రియాంక(గిర్నూర్), రాథోడ్ లక్ష్మీబాయి(గులాబ్ తాండ), జాదవ్ అనిత(కాడ్లీ), కృష్ణకాంత్ రెడ్డి(పిప్పిరి), పెందూర్ గంగమణి(రాంపూర్), సిడాం ప్రభాకర్(వర్తమన్నూర్), సాయినాథ్(కొల్హారి), తొడసం నాందేవ్(మోర్కండి), జి.సుభాష్(బోసర), రాథోడ్ ప్రవీణ్(గొకొండ), షేక్ రజాక్(చందునాయక తండా), మాధవ్(జాతర్ల), మాధవి కైలాశ్(యేసాపూర్), చౌహాన్ అనిల్(మంకాపూర్), వందన(మంజీరతాండ), సోమురావు(టెంబీ), కె.మురళి(దగ్నూర్), పెందూర్ అరవింద్(గిరిజాయి), సుభాష్(గంగాపూర్), సంగీత(అందుగూడ).

తలమడుగు మండలం : చంటి(తలమడుగు), నర్సమ్మ(సుంకిడి), లక్ష్మి(అర్లీ), చంద్రశేఖర్(కొత్తూర్), సావిత్రిబాయి(ఉమ్రి), ప్రియాంక(ఖోడద్), మహేందర్(ఉండం), వెంకన్న(కుచులాపూర్), హనుమంతు(పూనగూడ), అంజనిబాయి(శెర్లపల్లి), నారాయణరెడ్డి(కజ్జర్ల).

మంచిర్యాల జిల్లా..

చెన్నూర్ మండలం: నక్క కల్పన(అక్కెపల్లి), పాగె రాజమణి(అంగ్రాజ్ పల్లి), బెల్లంకొండ సజిత(అస్నాద్), దుర్గం ధర్మయ్య(బీరెల్లి), ఆలం లక్ష్మి(బుద్దారం), బల్ల సమ్మయ్య(చాకెపల్లి), చెలిమెల స్వరూప(చెల్లయిపేట), మామిడి రాజు(చింతలపల్లి), ఆత్కురి రమేశ్(దుగినేపల్లి), దెబ్బే సుగుణ(ఎర్రగుంటపల్లి), కుడుదుల మల్లక్క(గంగారం), దుర్గం రామయ్య(కాచనపల్లి), చెతేల్లి పద్మ(కత్తెరశాల), రావుల తిరుమల(కిష్టంపేట), జోగు చంద్రయ్య(కొమ్మర), నాగవత్ మహేశ్(లంబాడిపల్లి), అంగ రమేశ్(లింగంపల్లి), జిట్టా రాజేశ్(ముత్తారావుపల్లి), అన్నల తిరుపతి(నాగపూర్), పెద్దింటి సంతోష్(నారాయణపూర్), జాడి తిరుపతి(ఓథ్కులపల్లి), స్వరూప(పొక్కూరు), నిమ్మల నాగరాజు(పొన్నారం), గెల్లు లక్ష్మి(రచ్చపల్లి), మాడె అర్జయ్య(సంకారం), తోకల మల్లేశ్(సోమనపల్లి), డోంగిరి స్వప్న(సుద్దాల), గుండా మంజుల(సుందరశాల), అయిత రాజిరెడ్డి(వెంకంపేట).

మందమర్రి మండలం : మాసు శ్రీనివాస్(బొక్కలగుట్ట), భూక్య బుజ్జి(పులిమడుగు), ముత్యం రమారాజేశ్(అందుగులపేట), బచ్చలి రాములు(సారంగపల్లి), పెరుమాండ్ల వెంకటేశ్(శంకర్ పల్లి), రాంటెంకి శ్రీలత(చిర్రకుంట), నెండుమూరి పున్నం(ఆదిల్ పేట), పెంచాల మధు(పొన్నారం), సుంకరి దివ్(మామిడిగట్టు), సెగ్యం వెంకటేశ్(వెంకటాపూర్).

భీమారం మండలం : ఉష్కమల్ల విజయ లక్ష్మి(భీమారం), దాసరి మణిదీప్(రెడ్డిపల్లి), పెద్దల రూప(నర్సింగాపూర్), అకుదారి వీరయ్య(ఆరేపల్లి), దుర్గం తిరుపతి(కొత్తపల్లి), కొండ శ్యామల(కాజిపల్లి), పర్తిరెడ్డి సువర్ణ(ఎలికేశ్వరం), మడే మల్లేశ్(బూరుగుపల్లి), చేగొండ కుమార్ యాదవ్(దాంపూర్), దర్శనాల ప్రమీల(పోలంపల్లి), పొతెం సమ్మయ్య(మద్దికల్).

కోటపల్లి మండలం : మూల ప్రదీప్ రెడ్డి(బబ్బెరచెలుక), కణాకుల సమ్మక్క(బొప్పారం), డోంగ్రే రాజేశ్వరి(ఏడగట్ట), మారుపాక రజిత(ఎసన్వాయి), మరిశెట్టిపద్మ(జనగాం), సైదుల బుదమ్మ(కొల్లూర్), ఆరే వెంకటమ్మ(కొండంపేట), ఆలూరి సంపత్(కోటపల్లి), పాకెం మల్లీశ్వరి(లక్ష్మీపూర్), కొండగుర్ల లావణ్య(లింగన్నపేట), విశాల్(నాగంపేట), పొలం రాకేశ్(పంగిడి సోమారం), పొన్నాల తిరుపతి(పిన్నారం), మానుమల్ల రమేశ్(రాంపూర్), సల్పల పురుషోత్తం(రొయ్యలపల్లి), గుగులోత్ రాజేశ్ నాయక్(సర్వాయిపేట), మంత్రి గోపి(షెట్ పల్లి), కాసెట్టి సతీశ్(సుపాక), మరిశెట్టి శ్యామల(వెలమపల్లి), పడాల రవళి(వెంచపల్లి), మరిశెట్టి మొండక్క(ఆలుగామ), మోతే లక్మి(అన్నారం), దుర్గం సమ్మక్క(దేవులవాడ), గంట బాపు(ఎదుల బంధం), తాళ్ల వెంకటమ్మ(మల్లం పేట), తోగరు శ్రీనివాస్(పారుపల్లి), కావీరి సమ్మయ్య(పుల్లగామ).