నిఖిల్, అన్యుక్త నలాని జంటగా ఎంగేజింగ్గా గుడ్ టైం

నిఖిల్,  అన్యుక్త నలాని జంటగా ఎంగేజింగ్గా గుడ్ టైం

నిఖిల్,  అన్యుక్త నలాని జంటగా చాణక్య జిల్లా దర్శకత్వంలో రమేష్ జిల్లా నిర్మించిన చిత్రం ‘గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైం’. తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్యాంబ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అంతులేని దురదృష్టం మధ్య సతమతమవుతున్న జానీ అనే ఓ క్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీ ఇది.

ఇక టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  హీరో నందు మాట్లాడుతూ ‘నిజంగా ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా నచ్చింది.  కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా నేను సపోర్ట్ చేస్తాను.  మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపిస్తోంది.  సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

ఇందులో నటించిన,  వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ గుడ్ టైం రావాలని నిర్మాత వంశీ నందిపాటి విష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేకమైన ఎమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రేక్షకులను ఎంగేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుందని దర్శకుడు చాణక్య చెప్పాడు. హీరోహీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.