లవ్ జిహాద్ చట్టం తెచ్చే ఉద్దేశం లేదు

లవ్ జిహాద్ చట్టం తెచ్చే ఉద్దేశం లేదు

న్యూఢిల్లీ: లవ్ జిహాద్‌‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అమలయ్యేలా చట్టాన్ని తీసుకొచ్చే ఉద్దేశం తమకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ చట్టాలను తీసుకొచ్చే అంశం రాష్ట్రాలకే వదిలేస్తున్నామని తెలిపింది. లోక్‌‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ పైవిధంగా పేర్కొంది. మతాంతర వివాహాల అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుందని వివరించింది.