నాన్-స్లిప్ మ్యాట్.. స్నానం చేసేటప్పుడు బాత్‌‌‌‌‌‌‌‌రూంలో ఇది ఉంటే చాలు !

నాన్-స్లిప్ మ్యాట్.. స్నానం చేసేటప్పుడు బాత్‌‌‌‌‌‌‌‌రూంలో ఇది ఉంటే చాలు !

టైల్స్‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండడం వల్ల చాలామంది స్నానం చేసేటప్పుడు బాత్‌‌‌‌‌‌‌‌రూంలో జారిపడుతుంటారు. అలాంటప్పుడు షవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఈ నాన్ స్లిప్ మ్యాట్‌‌‌‌‌‌‌‌ని వేసుకుంటే సరిపోతుంది. నివ్‌‌‌‌‌‌‌‌లిక్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీ తీసుకొచ్చిన ఈ మ్యాట్‌‌‌‌‌‌‌‌కి కింది భాగంలో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ సక్షన్ కప్పులు ఉంటాయి. అవి టైల్స్‌‌‌‌‌‌‌‌కి గట్టిగా అతుక్కుపోతాయి. కాబట్టి దీనిమీద కాలు పెట్టినా జారదు. దీన్ని బాత్‌‌‌‌‌‌‌‌ టబ్‌‌‌‌‌‌‌‌లో కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు, పెద్దవాళ్లు స్నానం చేస్తున్నప్పుడు ఇది సేఫ్టీని ఇస్తుంది. దీనికి పైభాగంలో ఉండే ఫుట్ స్క్రబ్బర్ స్నానం చేసేటప్పుడు పాదాలను సున్నితంగా మసాజ్ చేస్తుంది. దీనికి డ్రెయిన్ రంధ్రాలు ఉండడం వల్ల దీనిమీద పడిన నీళ్లు వెంటనే కిందికి వెళ్లిపోతాయి. దీన్ని ఫంగస్‌‌‌‌‌‌‌‌, బ్యాక్టీరియా లాంటివాటిని నిరోధించే హై క్వాలిటీ సిలికాన్‌‌‌‌‌‌‌‌తో తయారుచేశారు.

ధర:450