ఓజీ లాస్ట్ డే ఫోటో..

ఓజీ లాస్ట్ డే ఫోటో..

పవన్ కళ్యాణ్  హీరోగా  సుజీత్ డైరెక్షన్‌‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న   క్రేజీ ప్రాజెక్ట్  ‘ఓజీ’. సెప్టెంబర్ 25న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.  తాజాగా శనివారం (సెప్టెంబర్ 13) మూవీ టీమ్ అంతా  పవన్‌‌తో కలిసి దిగిన  ఫొటోను షేర్ చేశారు.

 ‘‘ఓజీ’ లాస్ట్ డే తీసుకున్న ఫొటో. సెప్టెంబర్ 25న బ్లాక్ బస్టర్‌‌‌‌ కోసం అమేజింగ్ టీమ్‌‌తో ఫైర్‌‌‌‌ను డెలివరీ చేస్తున్న వ్యక్తులు’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌‌కు మంచి రెస్పాన్స్  వచ్చింది.