ఓలా హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫర్లు

ఓలా హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫర్లు

 హైదరాబాద్, వెలుగు :  సంక్రాంతి పండుగ ప్రారంభానికి గుర్తుగా 'ఓలా' ఎలక్ట్రిక్ రూ. 15 వేలు వరకు విలువైన హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ జనవరి 15వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌లో‌‌‌‌‌‌‌‌ భాగంగా ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ కొనుగోలుపై రూ. 6,999 విలువైన ఎక్స్​టెండెడ్​ బ్యాటరీ వారంటీ, రూ. మూడు వేల వరకు ఎక్స్‌‌‌‌‌‌‌‌చేంజ్ బోనస్, ఆకర్షణీయమైన ఫైనాన్స్ డీల్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. అదనంగా ఎస్1 ఎక్స్+ను రూ.20 వేల తగ్గింపుతో రూ. 89,999లకు సొంతం చేసుకోవచ్చు.  క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో రూ.5 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. ఇతర ఫైనాన్స్ ఆఫర్‌‌‌‌‌‌‌‌లలో జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ ఈఎంఐ, జీరో-ప్రాసెసింగ్ ఫీజు, 7.99 శాతం  వడ్డీ రేట్లు వంటి  డీల్స్​ ఉన్నాయి.