
సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ అవార్డ్స్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోని సినిమా ఇండస్ట్రీలు ఈ అవార్డ్స్ కోసం పోటీపడుతుంటాయి. 2023కి గానూ RRR మూవీతో పాటు డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పర్స్ అవార్డులు గెలుచుకుని ఇండియా సినిమా కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాయి.
ఈ ఏడాది 2024కి గాను ఆస్కార్ నామినేషన్స్ మొదలయ్యాయి. 2024 ఆస్కార్ అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే మూవీస్ లిస్ట్ ను (Oscar Nominations 2024) తాజాగా ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. మరి ఈసారి ఇండియా నుంచి ఇండిపెండెంట్ గా కొన్ని మూవీస్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరిగేది ఎప్పుడంటే?
96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఎప్పటిల్లాగే లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. మార్చి 10న (భారత కాలమానం ప్రకారం మార్చి 11) అవార్డుల వేడుకను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు అకాడమీ సిద్దమవుతుంది. మరి ఆస్కార్ బరిలో నిలిచిన ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హీరోయిన్స్..ఇలా 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన టెక్నీషియన్ల వివరాలు చూద్దాం..
బెస్ట్ మూవీ
ఒప్పైన్ హైమర్
బార్బీ
అమెరికన్ ఫిక్షన్
అటానమీ ఆఫ్ ఎ ఫాల్
ది హోల్డోవర్స్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
మేస్ట్రో
పాస్ట్ లైవ్స్
పూర్ థింగ్స్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
బెస్ట్ డైరెక్టర్
అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్స్
ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్
పూర్ థింగ్స్: యోర్గోస్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్
బెస్ట్ యాక్టర్
బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో
కోల్మన్ డొమింగో: రస్టిన్
పాల్ జియామటి: ది హోల్డోవర్స్
కిలియన్ మర్ఫీ: ఒప్పైన్ హైమర్
జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్
బెస్ట్ యాక్టర్స్
అన్నెతే బెనింగ్: నయాడ్
లిల్లీ గ్లాడ్‌స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్
కెర్రీ ములిగన్: మేస్ట్రో
ఎమ్మాస్టోన్: పూర్ థింగ్స్
సహాయ నటుడు
స్టెర్లింగ్ కె. బ్రౌన్ : అమెరికన్ ఫిక్షన్
రాబర్ట్ డినోరో: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
రాబర్ట్ డౌనీ జూనియర్: ఒప్పైన్ హైమర్
రేయాన్ గాస్లింగ్: బార్బీ
మార్క్ రఫెలో: పూర్ థింగ్స్
సహాయ నటి
ఎమిలీ బ్లంట్: ఒప్పైన్ హైమర్
డానియల్ బ్రూక్స్: ది కలర్ పర్పుల్
అమెరికా ఫెర్రారా: బార్బీ
జోడీ ఫాస్టర్: నయాడ్
డేవైన్ జో రాండాల్ఫ్: ది హోల్డోవర్స్
ఒరిజినల్ స్క్రీన్ ప్లే
అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్, ఆర్థర్ హరారీ
ది హోల్డోవర్స్: డేవిడ్ హేమింగ్సన్
మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్, జోష్ సింగర్
మే డిసెంబర్: సామీ బరుచ్, అలెక్స్ మెకానిక్
పాస్ట్ లివ్స్: సీలింగ్ సాంగ్
ఒరిజినల్ సాంగ్
ది ఫైర్ ఇన్సైడ్: ఫ్లామిన్ హాట్
ఐయామ్ జస్ట్ కెన్: బార్బీ
ఇట్నెవ్వర్ వెంట్ అవే: అమెరికన్ సింఫనీ
వజాజీ (ఏ సాంగ్ ఫర్ మై పీపుల్): కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్: బార్బీ
ఒరిజినల్ స్కోర్
అమెరికన్ ఫిక్షన్
ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ
కిల్లర్స్ ఆఫ్‌ది ఫ్లవర్ మూన్
ఒప్పైన్ హైమర్
పూర్ థింగ్స్
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్
బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్
ది ఇటర్నల్మెమెరీ
ఫోర్ డాటర్స్
టు కిల్ ఏ టైగర్
20 డేస్ ఇన్ మరియా పోల్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్
ది ఏబీసీస్ఆఫ్ బుక్ బ్యానింగ్
ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్
ఐలాండ్ ఇన్ బిట్విన్
ది లాస్ట్ రిపేష్ షాప్
నైనాయ్ అండ్ వైపో
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్
ఇయల్కాపిటానో (ఇటలీ
పర్ఫెక్ట్ డేస్ (జపాన్)
సొసైట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్)
ది టీచర్స్ లాంజ్ (జర్మనీ)
ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ( యూకే)
అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే
అమెరికన్ ఫిక్షన్: కార్డ్ జెఫర్సన్
బార్బీ: గ్రెటా గెర్విక్, నొవా బాంబాక్
ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్
పూర్ థింగ్స్: టోనీ మెక్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లాజర్
ఎడిటింగ్
అటానమీ ఇఫ్ ఎ ఫాల్: లారెంట్
ది హోల్డోవర్స్: కెవిన్ టెంట్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: తెల్మా స్కూన్మేకర్
ఒప్పైన్ హైమర్: జెన్నిఫర్ లేమ్
పూర్ థింగ్స్: యోర్గోస్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్
బార్బీ
కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
నెపోలియన్
ఒప్పైన్ హైమర్
పూర్ థింగ్స్
ఉత్తమ సౌండ్
ది క్రియేటర్
మ్యాస్ట్రో
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1
ఒప్పైన్ హైమర్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్
ది క్రియేటర్
గాడ్జిల్లా మైనస్ వన్
గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్3
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1
నెపోలియన్
ఉత్తమ సినిమాటోగ్రఫీ
ఎల్కాండే : ఎడ్వర్డ్ లచ్మెన్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: రోడ్రిగో ప్రిటో
మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్టాక్యూ
ఒప్పైన్ హైమర్: హైతీ వాన్ హోతిమా
పూర్ థింగ్స్: రాబిన్ రియాన్
And the nominees for Best Picture are... #Oscars pic.twitter.com/UFNHnQBZsE
— The Academy (@TheAcademy) January 23, 2024
Lights, camera, action! Here are your nominees for Directing. #Oscars pic.twitter.com/TSj4Pdre1j
— The Academy (@TheAcademy) January 23, 2024
The nominations for Actress in a Leading Role go to... #Oscars pic.twitter.com/7C9zdqWUi1
— The Academy (@TheAcademy) January 23, 2024