OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే..డోంట్ మిస్

OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే..డోంట్ మిస్

ప్రతీవారం లాగే ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్స్ మాత్రమే కాకుండా..ఓటీటీ(OTT) సంస్థలు కూడా ప్రేక్షకుల కోసం కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.అదే విదంగా ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ సినిమా ఏ ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

నెట్‍ఫ్లిక్స్

ఐసీ814:ది కాంధార్‌ హైజాక్‌  (ఆగస్టు 29)
పొలైట్ సొసైటీ -ఇంగ్లీష్ -(ఆగస్టు 28)
కేఏఓఎస్ -ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - (ఆగస్టు 29)
టెర్మినేటర్ జీరో-ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - (ఆగస్టు 29)
బ్రీత్‌లెస్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 30
బడ్డీ అల్లు శిరీష్ (ఆగస్టు 30)

జియో సినిమా

ఎబిగైల్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 26
అబిగలి -ఇంగ్లీష్- ఆగస్టు 26
గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ (ఆగస్టు 29)
క్యాడెట్స్ -హిందీ వెబ్ సిరీస్ - (ఆగస్టు 30)

జీ5

ఇంటెరాగేషన్ - హిందీ (ఆగస్టు 30)
ముర్షిద్ - హిందీ వెబ్ సిరీస్ - (ఆగస్టు 30)

డిస్నీ+ హాట్‍స్టార్

ముంజ్య- హిందీ (ఆగస్టు 25)
ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ సీజన్ 4 -ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - (ఆగస్టు 27)
కనా కానుమ్ కాలంగల్ సీజన్ 3 - వెబ్ సిరీస్ - తమిళం - (ఆగస్టు 30)

ప్రైమ్ వీడియో

నో గైన్‌ నో లవ్‌ ది  (కొరియన్‌ సిరీస్‌) ఆగస్టు 26
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 - వెబ్ సిరీస్ - (ఆగస్టు 29)

బుక్‌ మై షో

ట్విస్టర్స్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 30

యాపిల్‌ టీవీ ప్లస్‌

కె-పాప్‌ ఐడల్స్‌ (కొరియన్‌) ఆగస్టు 30