OTT Movies: ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు.. 10 చాలా స్పెషల్.. తెలుగులో ఈ 2 డోంట్ మిస్

OTT Movies: ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు.. 10 చాలా స్పెషల్.. తెలుగులో ఈ 2 డోంట్ మిస్

OTTలో ప్రతివారం లాగే ఈ వారం కూడా (జూన్ 23 నుంచి 29 వరకు) ఇంట్రెస్టింగ్ మూవీస్ రానున్నాయి. క్రైమ్, డ్రామా, లవ్, యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్లో ఆడియన్స్ను అలరించడానికి సినిమాలు సిద్ధమయ్యాయి. ఇందులో ముఖ్యంగా 20కి పైగా సినిమాలు వస్తుండగా.. తెలుగు నుంచి దాదాపు అన్నీ ఇంట్రెస్టింగ్ సినిమాలే వస్తుండటం విశేషం. మరి ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమింగ్ కి రానున్నాయి? అనేది ఓ లుక్కేద్దాం. 

అమెజాన్ ప్రైమ్:

‘పంచాయతీ’ సీజన్ 4 (హిందీ డ్రామా సిరీస్)- జూన్ 24 

నెట్‌ఫ్లిక్స్:

ట్రైన్‌రెక్: పూప్ క్రూయిజ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 24

స్టీఫ్ టొలెవ్: ఫిల్త్ క్వీన్ (ఇంగ్లీష్ స్టాండప్ షో)- జూన్ 24

ద అల్టిమేటమ్ క్వీర్ లవ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డేటింగ్ రియాలిటీ షో)- జూన్ 25

పింటు పింటు సుర్గా (ఇండోనేషియన్ డ్రామా)- జూన్ 26

స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

రైడ్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా)- జూన్ 27

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (హిందీ కామెడీ షో)- జూన్ 28

జీ5:

విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ (తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

బిబీషణ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

అట తంబైచ నాయ్! (మరాఠీ ఫ్యామిలీ డ్రామా)- జూన్ 28

జియో హాట్‌స్టార్:

ది గిల్డెడ్ ఏజ్ సీజన్ 3 (అమెరికన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 23

తు దడ్కన్ మే దిల్ (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా)- జూన్ 23

ఐరన్ హార్ట్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్)- జూన్ 24

స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ రొమాంటిక్ క్రైమ్ వెబ్ సిరీస్)- జూన్ 26

ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

మిస్ట్రీ (హిందీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

ది బ్రూటలిస్ట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా)- జూన్ 28

బుక్ మై షో:

అల్ఫా (ఫ్రెంచ్ హారర్ డ్రామా)- జూన్ 24

ద బ్రేకప్ క్లబ్ (డచ్ కామెడీ డ్రామా)- జూన్ 24

రక్తబీజ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్)- జూన్ 26

సన్ నెక్ట్స్:

అజాదీ (మలయాళం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్)- జూన్ 27

ఒక పథకం ప్రకారం (తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్)- జూన్ 27

ఆపిల్ ప్లస్ టీవీ:

స్మోక్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 27

 'ఒక పథకం ప్రకారం, విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్, స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఇవి మాత్రమే తెలుగులో చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఫ్యామిలీ, డ్రామా, మైథలాజి సబ్జెక్టుతో ఈ సినిమాలు వస్తున్నాయి. అలాగే రక్తబీజ్, ది బ్రూటలిస్ట్, ఐరన్ హార్ట్, స్క్విడ్ గేమ్ సీజన్ 3, మిస్ట్రీ, బిభీషన్, అల్ఫా, అజాద్ వంటిని ఈ సినిమాలు సైతం ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. ఇక ఏ మాత్రం మిస్ అవ్వకుండా వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.