మా ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోవట్లే..!

మా ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోవట్లే..!

ఎమ్మెల్యే అంటే.. నియోజకవర్గంలోని కేడర్ ను కలుపుకుని పోవాలి. కానీ మా ఎమ్మెల్యే మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఓ నియోజకవర్గ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేడరే కాదు.. ఎవరైనా సరే ఆయన పట్టించుకోవడం లేదంటున్నారు. మంచి యాక్టీవ్ లీడర్ గా పేరున్న ఆయన ఇట్లా ఎందుకు చేస్తున్నరో అర్థం కావట్లేదంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఏం చేశారు..?