TRS పెద్దల మౌనానికి అర్థమేంటి..?

 TRS పెద్దల మౌనానికి అర్థమేంటి..?

రామకృష్ణ హత్యకేసులో నిందితుడైన వనమా రాఘవను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  కీచక రాఘవ ఎక్కడా..? ప్రగతి భవన్ లోనా..? ఫామ్ హౌస్ లోనా..? అంటూ ట్వీట్ చేశారు. అక్రమాలను ప్రశ్నించే వారిని నిమిషాల్లో అరెస్ట్ చేసే పోలీసులు.... మానవ మృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడం ఏంటన్నారు. దుర్మార్గుడిని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరన్న ఆయన... ఘటనపై TRS పెద్దల మౌనానికి అర్థమేంటని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తల కోసం..

ఆన్​లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.కోటి కొట్టేశారు

వనమా రాఘవేంద్ర ఇంటికి నోటీసులు

రైతుల విషయంలో మోడీ హుందాతనం