సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల, ఓదెల మండలం రూప్ నారాయణపేట గ్రామాల్లో బుధవారం రేణుక ఎల్లమ్మతల్లి పట్నాలు ఘనంగా నిర్వహించారు. గౌడ కుటుంబాలకు చెందిన పలువురు తమ ఆరాధ్య దైవం రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై దేవతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. గౌడ సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
ఎల్లమ్మ పట్నాల్లో ఎమ్మెల్యే పూజలు
- కరీంనగర్
- May 23, 2024
లేటెస్ట్
- పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు.. ప్లైయాష్ కాంట్రాక్టర్ల సంఘం వెల్లడి
- ముంపు ప్రాంతాల వారికి ఈవీడీఎం శిక్షణ
- ఓం నమో వేంకటేశాయ : శ్రీవారి దర్శనానికి 35 గంటలు
- సూసైడ్ డ్రోన్ నాగాస్త్ర‑1
- మెన్స్ ఆర్చరీ జట్టుకు చుక్కెదురు
- Good news : జూన్ 18న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
- త్వరలో స్వరాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు
- బీసీలు మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలి
- మాట ఇచ్చినం.. నిలబెట్టుకున్నం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- రాజధాని రౌడీ విజయం
Most Read News
- Uric Acid: రక్తంలో.. యూరిక్ యాసిడ్ చేరిందా... ఈ జ్యూస్‌లతో తగ్గించుకోవచ్చు!
- పవిత్రకు 54.. దర్శన్ కు 47.. కన్నడ క్రైమ్ కథా చిత్రం
- తెలంగాణలో భారీగా ఐఏఎస్ లు బదిలీ.. కొత్త కలెక్టర్లు వీళ్లే..
- T20 World Cup 2024: ఉగాండాపై సౌథీ పంజా.. వరల్డ్ కప్ చరిత్రలో ఆల్‌టైం రికార్డ్
- Happy Fathers Day : మీ డాడీకి ఇలా విషెస్ చెప్పండి..
- ఉరుములు, మెరుపులతో వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
- బెంగళూరులో ఫస్ట్ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్.. ఇక ప్రయాణం మరింత ఈజీ
- Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం ఎవరికి ఏ దిక్కున ఉండాలి
- T20 World Cup 2024: ధోని శిష్యుడు వద్దు.. శాంసన్‌ను ఆడించండి: శ్రీశాంత్
- T20 World Cup 2024: కెనడాతో మ్యాచ్.. గెలిస్తే శ్రీలంక ప్రపంచ రికార్డు సమం