ఎంఎస్సీ అగ్రోనమీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు

ఎంఎస్సీ అగ్రోనమీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు పేరు: టీచింగ్ అసోసియేట్. 

మొత్తం ఖాళీలు: 3.
విద్యార్హతలు: గుర్తింపు  పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రోనమీలో ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. అగ్రోనమీలో పీహెచ్​డీ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 9. 
వాక్​ఇన్ ఇంటర్వ్యూ: అక్టోబర్ 16 ఉదయం 10 గంటలకు.  
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ pjtau.edu.inను సందర్శించండి.