ప్రజ్ఞానందను ప్రశంసించిన పీఎం మోడీ

 ప్రజ్ఞానందను ప్రశంసించిన పీఎం మోడీ

న్యూఢిల్లీ : వరల్డ్ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌పై ఆర్‌ ప్రజ్ఞానంద చారిత్రాత్మక విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువ మేధావి విజయంపై దేశం మొత్తం సంతోషిస్తోందని, గర్వపడుతున్నామంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని ట్వీట్‌ చేశారు. 16 ఏళ్ల ప్రజ్ఞానంద టార్రాష్ వేరియేషన్ గేమ్‌లో 39 స్టెప్పుల్లో మ్యాచ్‌ను గెలిచి.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 

మరిన్ని వార్తల కోసం..

యువీ..నీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం