ఒమిక్రాన్ ఎఫెక్ట్:  ప్రధాని మోడీ UAE పర్యటన రద్దు

ఒమిక్రాన్ ఎఫెక్ట్:  ప్రధాని మోడీ UAE పర్యటన రద్దు

ప్రధాని మోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE),కువైట్ పర్యటన వాయిదా పడింది. కరోనా కొత్త వేరియంట్  ఒమిక్రాన్  వ్యాప్తి కేసులు పెరుగుతున్న కారణంగా మోడీ పర్యటన వాయిదా పడింది. ఫిబ్రవరిలో మోడీ UAEలో పర్యటించే అవకాశం ఉంది.  అయితే.. షెడ్యూల్ ప్రకారం ప్రధాని జవనరి 6న UAE,కువైట్ లో పర్యటించాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం..

ముంబైలో భారీగా పెరిగిన కరోనా కేసులు