మూవీ టీమ్ థ్యాంక్స్ మీట్

మూవీ టీమ్ థ్యాంక్స్ మీట్

సత్యం రాజేష్  లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. కామాక్షి భాస్కర్ల హీరోయిన్.   గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని చెప్పారు నిర్మాత బన్నీ వాసు, నందిపాటి వంశీ. ఈ విజయం తమకు సంతోషాన్ని ఇచ్చిందని  నటీనటులు, దర్శక నిర్మాతలు చెప్పారు.